KTR: ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ పై పీసీ యాక్ట్ 3 d ago
కేటీఆర్ పై కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నాంపల్లి ఏసీబీ కోర్ట్ కు కేటీఆర్ ఎఫ్ఐఆర్ కాపీ పంపారు. కేటీఆర్ పై పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని కోర్ట్ కు ఏసీబి అధికారులు తెలిపారు. కేటీఆర్ పై నాన్ బెయిలబుల్ కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు.
ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా-ఈ రేస్ మీద అసెంబ్లీలో చర్చ పెట్టండని కేటీఆర్ రిక్వెస్ట్ చేసారు. దాని మీద మొత్తం సమాధానాలు చెప్పడానికి నేను రెడీగ ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు.